Are You Mixing Ice In Sugar Cane Juice

ఐసు కలపకుండా త్రాగండి ... 
చెరకు రసం పోషక మయం ఏ రసమైనా ఇంట్లో తయారుచేసుకోగలం... ఒక్క చెరకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరికి వెళ్లాల్సిందే! కానీ రోడ్డు మీద అమ్మే చెరకురసమా! అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ రసంతో ఆరోగ్యానికి ఒరిగే లాభాలు లెక్కలేనన్ని. 


ఇవి  కూడా చదవగలరు.. 

  అవి ఏమిటంటే ....
*దీన్లో సింపుల్‌ షుగర్స్‌ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా చెరకురసం తాగేయొచ్చు.
*వేసవి అలసటను పారదోలుతుంది. దీన్లోని పొటాషియం, ప్రొటీన్‌, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు ఇతర పోషకాలు ఎండ వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి.
* చెరకురసానికి లాక్సేటివ్‌ గుణాలుంటాయి. కాబట్టి మలబద్ధకం వదలాలంటే చెరకురసం తాగాలి. 
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి.
 
కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది.




* జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది.
* మూత్రసంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
* కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. 
శరీర బరువును తగ్గిస్తుంది.
* గొంతు నొప్పి, ఫ్లూ, జలుబులను తగ్గిస్తుంది.
* మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన మూత్రనాళ సంబంధ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంది.


About vasu

0 comments:

Post a Comment