మీరు సన్నగా ఉన్నారని భాద పడుతున్నారా ?

మీ పిల్లలు సన్నగా ఉన్నారా. బరువు ఏ మాత్రం పెరగట్లేదా ? అయితే బాధవడకండి. తల్లిదండ్రులు, వంశపారం పర్య లక్షణా లతో బరువు పెరగకపోవడం ఒక ఎత్తయితే, సరైన పోషకాలు లభించ కపోవడతోనూ బరువు పెరగకపో వడం కూడా మరో కారణమని న్యూట్రిషన్లు అంటున్నారు. మీ వీల్లలు సన్నగా ఉన్నారని బాధపడుతూ పిల్లల్ని అదే పనిగా తినవుని బలవంతపెట్టవదు. బలవంతపెడితే ఆకలి తగ్గిపోయి, తినే ఆహార పరిణామం తగ్గిపో తుంది. జంక్ వుడ్ తీసుకోవడం ద్వారా విల్లలకు ఆకలేయదు. చాకెటు, బిస్కెటు పాలు వంటివి తీసుకోవడం ద్వారా ఆకలి తగ్గిపో తుంది. అందుచేత బరువు పెరగ లేదని బాధపడకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మంచిది . కాయగూరలు, వండు, ఆకు కూరలు పప్పు ధాన్యాలు , అన్నం వంటి సరైన మోతాదులో ఇస్తూ ఉండాలి. మూడు పూటలు కాకుండా ఐదు పూటలు కొంచెం కొంచెం ఇనూ ఉండాలి. చక్కెరను ఎక్కువ వాడకూడదు. హెల్త్ డ్రింక్స్లో పంచ దారను కలపాల్సిన అవసరంలేదు. నూనెలో వేసిన పదార్థాలను చాలమటుకు తగ్గించండి.

పండ్లు , కూరగాయలను కట్ చేసి ఇవ్వండి. పండ్లు, కూరగాయలతో సలాడ్ చేసి ఇవ్వండి. బ్రెడ్ను బటర్తో టోస్ట్ చేయడం కంటే పుదీనా చట్స్ఉపయోగించవచ్చు. చాక్లెటు, స్వీట్ మైదా, బంగాళా దుంఎ గలను ఇవ్వకుండా ఉండడం మంచిది. ఆహారం ఇచ్చిన తర్వాత కాసేపు ఆడుకోని వ్వండి. మటన్ కు బదులుగా చికెన్ ఇవొచ్చు. వీల్లలకు పంచదార, తృణ ధాన్యాలు , పిండిపదార్ధాలు , గోదమలతో తయారు చేసే ఆహార ఓట్స్ ఉప్మా సలాడ్లు ఇవ్వొచ్చు. వీటి ద్వారా బరువు తగ్గుతుంది. సన్నగా ఉండే పదార్ధా లను ఇవొచ్చు. రాగి పిండి. బటల్ బాదం పప్పు, పిస్తా, ఎండుద్రాక్ష ఇవొచ్చు. రోస్ మిల్క్, మిల్క్ షేక్ బాదం మిల్క్ వంటివి నాలుగు గంటలకు ఒకసారి ఇస్తూ వుండాలి.


About vasu

0 comments:

Post a Comment