ప్రముఖ సామజిక
మాధ్యమం ఫేస్బుక్ ఇంతకుముందే ఫేస్బుక్ లైట్ ని విడుదల చేసిన సంగతి అందరికి తెలిసినవిషయమే
. దీనివల్ల తక్కువ డేటా ఖర్చు అయ్యేలా దీనిని తయారుచేసారు . అయితే ఇదే తరహాలో మెసెంజర్
ని కూడా తక్కువ డేటా ఖర్చు అయ్యే విధం గా , వినియోగదారులకి దృష్టిలో ఉంచుకొని దీనిని
నిర్మించారు . ప్రస్తుతానికి ఏ అప్ ని శ్రీలంక , కెన్యా , మలేషియా మరియు వెనెజులా ల లో దీనిని అందుబాటులో ఉండేలా సోమవారం దీనిని విడుదల చేసారు . అయితే ఏ యాప్ మిగతా దేశాలలో
ఎప్పుడు విడుదల చేస్తారో ఈకంపెనీ ప్రకటించలేదు. అయితే దీనిలో వీడియో కాలింగ్
సౌకర్యం లేదు . అయితే మెసెంజర్ యాప్ కన్నా మెసెంజర్ లైట్ లో
అతి తక్కువ డేటా ఖర్చు అయ్యేలా ఫోటోలు, మెసేజ్ లు పంపుకోవచ్చు .
About
vasu
RELATED POSTS
Facebook Messenger Lite Out
Reviewed by vasu
on
5:05:00 AM
Rating: 5
0 comments:
Post a Comment