Airtel Bumper Offer 3 Months Data Free


రోజు రోజుకి టెలికాం  రంగం లో పెద్ద వార్ నడుస్తుంది . జియో  ఇచ్చే  ఆఫర్స్  ని ద్రుష్టి  లో  పెట్టుకొని  ఎయిర్టెల్  తన వినియోగదారులకి  ఇంకో  బంపర్ ఆఫర్ ని ప్రవేశపెట్టనుంది . అది ఏమిటంటే  వచ్చే  మూడు నెలలు డేటా ని ఫ్రీ గ ఇవ్వాలని నిర్ణయుంచుకుంది . 


అయితే ఈ ఆఫర్ ని పోస్టుపెయిడ్  వినియోగదారులకి మాత్రమే  అందించనున్నట్లు తెలిపింది . దీనిని  పొందడం కోసం " మై ఎయిర్ టెల్ యాప్  " లో లాగిన్ అవ్వడం ద్వారా నెలకి 10జీబీ  చొప్పున  మూడు నెలలు కి 30జీబీ  డేటా ని పొందవచ్చు . ఇలా  చేయడం ద్వారా మూడు నెలలు ఉచిత డేటా ని పొందవచ్చు అని ఎయిర్ టెల్ సీఈవో  గోపాల్ వైటల్ వినియోగదారులకి పంపిన ఈ -మెయిల్ లో చెప్పడం జరిగింది.  


About vasu

0 comments:

Post a Comment