Now Telenor Also Unlimited Data


జియో  ఇస్తున్న  ఆఫర్స్ కి టెలికామ్ రంగం లో పోటీ రోజు రోజు కి ఎక్కువైపోయుంది . ఇదేనేపథ్యం లో జియో  కి పోటీగా చాలానే  ఆన్ లిమిటెడ్ ఆఫర్స్ ని ప్రకటించింది . అయితే  ఈ అన్  లిమిటెడ్ ఆఫర్  ని ఈప్పుడు టెలినార్  కూడా తమ వినియోగదారులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది .


ఎవరైతీ  టెలినార్  సేవలని  కొత్తగా  పొందాలనుకుంటున్నారో  వారు రూ . 73 తో రీఛార్జ్  చేసుకున్నట్టు అయితీ  30 రోజులు అపరిమిత 4జీ /2జీ డేటాని  పొందవచ్చని తెలపడం  జరిగింది . ఈ  రీఛార్జి  చేసుకున్నవారు 90 రోజులపాటు నిమిషానికి 25ఫై లకే లోకల్  మరియు ఎస్ టి డి  కాల్స్ చేసుకోవచ్చు . 30 రోజులతరువాత  అపరిమిత డేటా కోసం రూ . 43 తో రీఛార్జ్  చేసుకోవాల్సిఉంటుంది . 

About vasu

0 comments:

Post a Comment