WhatsApp New Feature Available





వాట్సాప్  ఎప్పటికప్పుడు  కొత్త కొత్త ఫీచర్స్ తో అప్డేట్ చేసుకుంటూ పోతుంది . ఇప్పటికే  చాల ఫీచర్స్ ని ఆడ్ చేసింది . అయితే  ఇపుడు మరో కొత్త ఫీచర్  వినియోగదారులకు అందించాలని చూస్తుంది . ఈ ఫీచర్  ఈమిటి ఆంటీ మనం పంపిన మెసేజ్ అవతల వైపు వారు చుసిన 5 నిమిషాలకి మాయమయ్యే  అయ్యే కొత్త ఫీచర్ ని అందించాలనుకుంటుంది . రాయితీ ఈ  ఫీచర్ మీలాగే చేరిన 5 నిమిషాలకా లేక చదివిన 5 నిమిషాలకా అని తేలాల్సివుంది . అయితే  ప్రస్తుతం  ఈ ఫీచర్ వాట్సాప్  వెబ్ వెర్షన్ 0.2.4077 లో మాత్రమే అందుబాటులో ఉంది . దీనిని వాట్సాప్  సెట్టింగ్స్ లో ఆన్ చేసుకోవాల్సిఉంది.


అయితే  వాట్సాప్ బీటా వెర్షన్ 2. 17. 48 లో పంపవలసిన మెసేజ్ యొక్క ఫాంట్ నిమర్చుకునే సదుపాయం కలిగిస్తుంది . మెసేజ్ ని టైపు చేసినతరువాత సెలెక్ట్ చేసుకుంటే  ఫాంట్  బోల్డ్ , ఇటాలిక్ వంటి అప్షన్స్  ని సెలెక్ట్ చేసుకోవాల్సిఉంటుంది . ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులోఉంది.

About vasu

0 comments:

Post a Comment