Jio Free Offer For All Jio Fans

జియో  అనగానే  అందరికి  గురుతువచ్చే పదం ఫ్రీ . ఇప్పటివరకు డేటా ,కాల్స్  మరియు  మెసేజ్ లు ఫ్రీ గా  అందించింది . ఇప్పుడు  జియో  యూజర్స్  కోసం మరో పథకాన్ని  ప్రవేశపెటింది . అదే  కాలర్ ట్యూన్స్ , ఒక్క పైసా కుడా ఖర్చు  లేకుండా  జియో  ట్యూన్  సర్వీస్ ద్వారా కాలర్ ట్యూన్ ని పెట్టుకునే  సదుపాయాన్ని కలిపిస్తుంది .. 


అయితీ  దీనికోసం జియో  మ్యూజిక్ యాప్ ని ఇన్స్టల్  చేసుకోవలసి  ఉంది .  చేసుకున్న తరువాత జియో  యూజర్  ఐడి  లేదా మొబైల్ నంబర్  తో లాగిన్ అవ్వాలి .


లాగిన్  అయిన  తరువాత మనకి కావలసిన సాంగ్ ని సెలెక్ట్ చేసుకోవలసి  ఉంటుంది . సాంగ్ ప్లే అయినతరువాత డౌన్లోడ్ బటన్ కి పక్కన " సెట్  యస్ జియో  ట్యూన్ " ని సెలెక్ట్ చేసుకుంటే  సరిపోతుంది . ఇప్పుడు  ఒకసారి కాల్ చేసి సరిచేసుకుంటే సరిపోతుంది .


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లైతే  ఫేస్బుక్  లో షేర్ చేయగలరు 

About vasu

0 comments:

Post a Comment