Coconut Importance Aftre Pooja



టెంకాయ కొట్టిన తరువాత చాలామంది చేసే పెద్ద తప్పు  ఇదే . దేవునికి నివేదించే టెంకాయ కి ఏప్పుడు కూడా కుంకుమ పెట్టకూడదు, నైవేద్యం ఎప్పుడు కూడా శుద్ధం  గా ఉండాలి . గుమ్మం వద్ద , కొత్త వాహనం వద్ద ,దిష్టి తీసిన  సమయంలో మాత్రమే కుంకుమ పెట్టాలి . దీనినే " బాలిహరణం " అంటారు . బలిని భూత  ప్రేతాదులు  అందుకుంటాయి . కనుక భగవంతునికి సమర్పించే  టెంకాయ  కి కుంకుమ పెట్టకూడదు . 


ఇవి కూడా చదవగలరు 

About vasu

0 comments:

Post a Comment