ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన
పట్టింటితో అనుబంధమూ, హక్కులూ పోయా యనీ, దూరమయ్యాయని బాధపడుతుంటుంది.
అలాంటిదేమీ లేదు ఈ ఇంట్లో
నీ హక్కు అలానే ఉందని చెప్పి, వివాహ సమయంలో తోడపుట్టిన వాడిని పెండ్లికొడుకును చేయించటం
దగ్గర్నించి ఆమెకు లాంఛనాలు ఇప్పించటం వరకూ తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు.
అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు
పట్టించుకోలేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పని సరి అని, ఆమె చేతుల
మీదగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశ్యము,
ఇవి కూడా చదవగలరు
రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
అమ్మాయిలు టైట్ ఫిట్ జీన్స్ లు ఎందుకు వేసుకోవడం పాపులర్ ఎందుకో తెలుసా ?
ఇవి కూడా చదవగలరు
రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
అమ్మాయిలు టైట్ ఫిట్ జీన్స్ లు ఎందుకు వేసుకోవడం పాపులర్ ఎందుకో తెలుసా ?
0 comments:
Post a Comment