'గోత్రము' పరమార్ధము ఏమిటో తెలుసా !
'గో
అంటే గోవులు, 'త్ర' అంటే రక్షించుట గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్ధము.
సముద్రమధనంలో 5 గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి
తీసుకెళ్ళి పెంచి వాటిని, వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి యితర మహర్షుల ద్వారా సమాజము లోని అందరికి వాటిని అందజేశారు.
గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు
ఏర్పడినాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణములవారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ
గోవులను రక్షించేవారేనని అర్ధము.
ఇవి కూడా చదవగలరు
0 comments:
Post a Comment