WhatsApp New Feature Number Change For All WhatsApp Lovers


వాట్సాప్  యూజర్స్  కి రోజు కి ఒక అప్డేట్ తో అందరిని ఆశ్చర్యాన్ని  గురిచేస్తుంది . అయితే తాజాగా వాట్సాప్  లో మరో అప్డేట్ ని విడుదల చేయనుంది , అయితే  ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉందని వాట్సాప్ తెలిపింది .   


కొత్త అప్డేట్ ఏమిటి అంటే మొబైల్ చేంజ్ ఆప్షన్ తో రాబోతుంది . ఓల్డ్ వెర్షన్ లో  వియోగదారులు తమ నెంబర్ ని మార్చినపుడు చాటింగ్ డేటా అంతా  డిలీట్  అవుతుంది . ఇప్పుడు  డేటా అంతా  బ్యాక్ రావాలంటే ఓల్డ్ నెంబర్ తో మాత్రమే వస్తుంది . 

మనం కొత్త  నెంబర్ ని ఇచ్చినపుడు  ఈ డేటా రాదు . ఈ డేటా ని ఓల్డ్ నెంబర్ కి కూడా బ్యాక్ అప్  తెచ్చుకుంటే సదుపాయాన్ని అందించనుంది . మీరు నెంబర్ మార్చిన విషయం మీ వాట్సాప్ స్నేహితులందరికీ అప్డేట్ వెళ్ళిపోతుంది . మీరు మీ ఓల్డ్ మెసేజ్  లని కోల్పోకుండా ఉండడానికి ఈ ఫీచర్ ని అందించనున్నారు . 


వాట్సాప్ లో మరో ఫీచర్  ని ఆడ్ చేయనున్నారు , అదీ లైవ్ లొకేషన్ షేరింగ్. 

About vasu

0 comments:

Post a Comment