టెలికామ్
రంగంలో ఉన్న
అతి పెద్ద నెట్వర్క్ లో ఎయిర్టెల్
ఒకటి . అయితే ఎయిర్టెల్ యొక్క నెట్వర్క్ ని పెంచుకోవడం కోసం అన్ని
నగరాలలో 4జి నెట్వర్క్ అందించడం కోసం 1జీబీ 4జి
డేటా ని ఇవ్వనున్నట్టు తేలింది .
4జి నెట్వర్క్ ని విస్తరించడం లో భాగం గా
ఎయిర్టెల్ వినియోగదారులకి 1జీబీ 4జి
ఇవ్వనున్నారు .ఏ 4జీబీ ఫ్రీ 4జి దాటని ఆక్టివేట్ చేసుకోవడానికి ఎటువంటి రీఛార్జి చేయనవసరం లేదు . ఒకెఒక్క మిస్సెడ్
కాల్ ఇస్తే సరి .
ఇవి కూడా చదవగలరు
చెరకు రసం లో ఐస్ కలిపి తాగుతున్నారా..?
మీరు సైనస్ తో బాధపడుతున్నారా ..?
క్యాబేజీ తినడం వలన ఈమవుతుందో తెలుసా ..?
చెరకు రసం లో ఐస్ కలిపి తాగుతున్నారా..?
మీరు సైనస్ తో బాధపడుతున్నారా ..?
క్యాబేజీ తినడం వలన ఈమవుతుందో తెలుసా ..?
అది ఎలాగో ఎప్పుడు చూద్దాం .
ఈ ఆఫర్ ని ఆక్టివేట్
చేసుకోవడానికి మీ మొబైల్ నుంచి అయిర్టెల్ టోల్ ఫ్రీ నంబర్ కి ఒకేఒక్క మిస్సెడ్ ఇవ్వవలసి ఉంటుంది . కాల్ చేసినా వెంటనే డిస్కోనెక్ట అవుతుంది . ఈ ఆఫర్ కి మీరు ఎలిజిబిలిటీ
అయితే వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది . కంగ్రాట్యులేషన్ మీ అకౌంట్ లో 1 జీబీ 4జి డేటా ఆక్టివేట్ అయినది , దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే .
మీరు డయల్ చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్ 52122. డేటా
వచ్చినదో లేదో తెలుసుకోవడానికి ఏ కోడ్ ని డయల్ చేయగలరు #121*2#
గమనిక
ఈ ఆఫర్ ఎవరైతే 4జి నెట్వర్క్ సర్కిల్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే .
ఇంతక ముందు 4జి డేటా ప్లాన్ వాడినట్లైతే ఏ ఆఫర్ కి ఎలిజిబిలిటీ
కాదు .
ప్రస్తుతం మీరు 4జి డేటా ప్లాన్లో ఉన్నట్లయితే ఈ ఆఫర్ కి ఎలిజిబిలిటీ కాదు
.
ఇవి కూడా చదవగలరు:
పెన్ డ్రైవ్ కి ఐకాన్ గ మీ ఫోటో పెట్టడం ఎలా ..?
సినిమా సబ్ టైటిల్ ని VLC ప్లేయర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా ..?
యూట్యూబ్ వీడియో లని VLC ప్లేయర్ లో చూడడం ఎలా ..?
ఇవి కూడా చదవగలరు:
పెన్ డ్రైవ్ కి ఐకాన్ గ మీ ఫోటో పెట్టడం ఎలా ..?
సినిమా సబ్ టైటిల్ ని VLC ప్లేయర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా ..?
యూట్యూబ్ వీడియో లని VLC ప్లేయర్ లో చూడడం ఎలా ..?
0 comments:
Post a Comment