- తేనెలో ఊరించిన ఆమ్లా(ఉసిరికాయ)ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల ఇది లివర్‌ను హెల్తీగా ఉంచడంతో పాటు జాండిస్‌ను నివారిస్తుంది. శరీరంలో మరియు కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ మరియు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది.
- తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతే కాదు ఇది ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుండి మరియు పైల్స్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
0 comments:
Post a Comment