Health Benifits Of Cud



పెరుగు , పాలు  ఈ రెండింటిని తీసుకోవడం చాలామంది ఇష్టపడరు . వీటివలన ఎక్కడ  బరువు పెరుగుతామోఅని . కానీ ఈ రెండింటి వలన మనకి చాల మేలు  జరుగుతుంది . అది ఎలాగంటే . 
జీర్ణవ్యవస్త్  సక్రమం గా పనిచేయాలంటే ప్రతి రోజు పెరుగు తీసుకోవాల్సిందే . దీనిని ప్రతి రోజు తినడం  వలన పొట్టలో  ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా అదుపులో ఉంటాయి . 

ప్రతి రోజు పెరుగు తీసుకోవడం వలన శరీరానికి చాల మేలు చేసే  బాక్టీరియా ఉంటుంది . దీనివలన రోగనిరోధక శక్తి  పెంచి , ఆరోగ్యం గా  ఉండేలా చేస్తుంది . ప్రతి రోజు పెరుగు తినే  ఆడవారిలో  వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు చాల తక్కువగా వస్తాయని అధ్యనాలు చెపుతున్నాయి . 



ప్రతి రోజు పెరుగు తినడం వలన గుండె  సమస్యలు  మరియు  రక్తపోటు  కూడా అదుపులో ఉంటాయి 
అన్ని  రకాల పాల  పదార్దాల్లగానే  పెరుగు లో కూడా క్యాల్షియం  ఉంటుంది . ఇది  పళ్లకు  మరియు ఎముకలకు మేలుచేస్తుంది . పెరుగులో పాస్పరస్ ఉండడం వలన కాల్షియం తో కలిసి ఎముకలు  ఆరోగ్యం గా  ,దృఢం గా  ఉండేలా  చుస్స్తుంది .ప్రతి రోజు పెరుగు తినడం వలన ఎటువంటి  కీళ్ల  సమస్యలు  రావు . 

కొన్ని  సమయాల్లో  ఒత్తిడి ఎఎక్కువగా అనిపిస్తుంది , అటువంటప్పుడు ఒక కప్పు  పెరుగు తినడం వలన ఒత్తిడి సులువుగా  తగ్గుతుంది 


About vasu

0 comments:

Post a Comment