Transfor Balence From BSNL to BSNL

 
టెలికామ్  రంగం లో అతి  పెద్ద నెటవర్కులలో  BSNL  కూడా  ఒకటి . BSNL  ఎప్పుడు ఒక సరికొత్త  సర్వీస్ ని ప్రారంభించింది.  ” Gifting of talk time“ అనే  సర్వీస్ ని ప్రారంభించింది , దీని ప్రతేకత  ఏమిటంటే  ఒక BSNL  నుంచి ఇంకొక BSNL  కి బ్యాలెన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు . 



అది ఎలాగో ఎప్పుడు చూద్దాం .. 
 మీ మొబైల్ డయల్  పాడ్ నుంచి *543*88# అండ్ *543*99# కి డయల్  చేయడం వలన మనకి ఒక పాపుప్  విండో వస్తుంది . ఎప్పుడు ఈ బాక్స్ లో మీరు ఎవరికి బ్యాలెన్స్ పంపాలనుంకుంటున్నారో  వాళ్ళ యొక్క  నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది . 



ఇపుడు  నెంబర్ ఎంటర్ చేసి ఓకే బటన్ ని ప్రెస్ చేస్తే సరి ఆటోమేటిక్ గ బ్యాలెన్స్ మీరు పంపాలన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది . అయితే  పంపాలన్న బ్యాలెన్స్ అమౌంట్ మినిమం 10 రూపాయలు ఉండవలెను . మరిన్ని వివరాలకై 1503 కి డయల్ చేయగలరు 

About vasu

0 comments:

Post a Comment