WhatsApp New Feature For All WhatsApp Lovers

ఎంతో కాలం గా ఎదురు చూస్తున్న వాట్సాప్ యూజర్స్ కి కొత్త అప్డేట్ లో జిఫ్ ఇమేజ్ లు పంపుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది వాట్సాప్ . ఎలా పంపుకోవాలి అంటే .. అటాచ్మెంట్ లోకి వెళ్ళినతరువాత వీడియో ని ప్రెస్ చేయాలి , తరువాత టేక్ వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి . వీడియో ని 6 సెకన్స్ ని మించరాదు . ఒకవేళ 6 సెకండ్స్  మించిన వీడియో ని ట్రిమ్ చేసుకొని 6 సెకండ్స్ ఉండేలా చూసుకోవాలి . ఈప్పుడు  టాప్ రైట్ కార్నెర్ లో చిన్న కెమెరా బటన్ ని ప్రెస్ చేస్తే సరి వీడియో కాస్త జిఫ్  ఇమేజ్ గా మారుతుంది ( మనకు జిఫ్  ఇమేజ్ కన్వెర్ట్ అయినట్టు తెలియదు)  . దీనిని సెండ్ చేస్తే మీ ఫ్రండ్స్ కి జిఫ్  ఇమేజ్ వెళ్తుంది . మనము రికార్డు చేసిన జిఫ్ ఇమేజ్ ని మాత్రమే సెండ్ చేయగలము , ఇంటర్నెట్ లో  డౌన్లోడ్ చేసిన జిఫ్ ఇమేజ్ లు పంపుకునే సదుపాయం లేదు .


ఇప్పుడు  ఈ సదుపాయం ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో కలదు .


ఈప్పుడు ఉండే వెర్షన్ 2.16.225 లో ఏ ఫీచర్ లేదు. 2.16.242  లో మాత్రమే అందుబాటులో కలదు . ఈ బీటా  వెర్షన్ ను ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు .


About vasu

0 comments:

Post a Comment