కారంపొడి: సైనస్ నుంచి ఉపశమనం పొందడానికి కారంపొడిని కూడా ఉపయోగించవచ్చు. ముక్కులో వచ్చే ఫ్లమ్ ని తగ్గించడానికి, మున్ముందు ఏర్పడకుండా తగ్గించడానికి కారం చాలా పర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కారం పొడిని ఆహారంలో కలుపుకుని తీసుకోవాలి.
-వెల్లుల్లి: ముక్కులో వచ్చే ఫ్లమ్ తో వెల్లుల్లి చక్కగా పోరాడుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజుకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే క్రోనిక్ సైన సైటిస్ సమస్యలను కూడా ఇది అరికడుతుంది.
0 comments:
Post a Comment