Diet for eye health ...

 


విటమిన్ E ఫుడ్స్: చేపలు, బాదం, క్యారెట్, గుడ్డు, సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు బొప్పాయి వంటి విటమిన్ E అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కంటి చూపు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ A ఫుడ్స్: జామ, ఆరెంజ్, పైనాపిల్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ మరియు బెల్ పెప్పర్‌లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు దీర్ఘ కాలంలో కూడా ఎలాంటి కంటి సమస్యలుండవు.

విటమిన్ C ఫుడ్స్: విటమిన్ C పుష్కలంగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

వాటర్ మెలోన్, టమోటో, పాలు, లెట్యుస్, గ్రేప్ ఫ్రూట్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల 
దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా కళ్లకు రక్షణ కల్పిస్తుంది

About vasu

0 comments:

Post a Comment