Jio Now Avilable All Smart Phones

రిలయన్స్ జియో  మరో సంచలనమైన ఆఫర్ ప్రకటించారు .  ఉచిత డేటా మరియు వాయిస్ కాల్స్ డిసెంబర్ వరకు అని చెప్పిన జియో  దానిని కాస్త మార్చ్ వరకు పొడిగించారు. 


పట్టణాలలో అందరి దగ్గర 4జి లైట్ వాడుతున్నారు కాబట్టి ఎప్పుడు పల్లెలకు సైతం అందించాలనే ఉద్దెసెం తో ఈ ఆఫర్ ప్రకటించారు . 


అయితే  అందరి దగ్గర  4జి లైట్  మొబైల్ లేకపోవడం తో ఈ  నిర్ణయాన్ని తీసుకున్నారు  జియో పేర్కొన్నారు . ఇప్పుడు  సామాన్యుడిని సైతం దృష్టిలో ఉంచుకొని 2జి /3జి మొబైల్ ఓ కూడా పనిచేస్తుందని చెప్పారు . దీని తో 2జి / 3జి యూజర్స్  ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి . 


2జి  / 3జి లో పని చేయాలి అంటే  ముందుగా జియో  సిమ్   తీసుకున్నతరువాత జియో  అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి లేదా జియోఫై వేసుకొని  ఆక్టివేట్ చేసుకోవాలి. వేసుకున్న తరువాత 4జి సిం కాస్త 2జి / 3జి సిం గా మారుతుంది . 



4జి స్పీడ్ ఎకువగా ఉంటుంది 2జి / 3జి చాల స్పీడ్ తక్కువ అని అభయపడవల్సిన అవసరం లేదు 4జి అయినా 2జి అయినా ఒకే స్పీడ్ ఉంటుందని జియో ప్రకటించింది . 

About vasu

0 comments:

Post a Comment