Facebook Not Working Today Morning


ఈ రోజు ఉదయం సరిగ్గా 6:56 నిమిషాలకి ఫేస్బుక్ ఆగిపోయింది . మొదట లాగిన్ పేజీ మాత్రమే వచ్చేది , లాగిన్ అయ్యాక సారీ , సంథింగ్  వెంట్  రాంగ్ అని మెసేజ్ చూపించడం మొదలైంది . తరువాత లాగిన్ పేజీ కి కూడా ఇదే  మెసేజ్ చూపిస్తుంది .




అయితే ఫేస్బుక్ టీం ఈ సమస్య ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్టు ఈ మెసేజ్ లో తేలినది . కానీ అప్పటికి పునరుద్ధరిస్తారో చెప్పలేదు . ఈ పోస్ట్ పెట్టేసమయానికి 7:15 నిమిషాలకే ఇంకా ఫేస్బుక్  ఇదే  ప్రాబ్లెమ్ లో ఉంది .
కాని కింద హెల్ప్  సెంటర్ లింక్  ఇవ్వడం జరిగింది కానీ లింక్ కూడా సరిగా వర్క్ అవ్వలేదు .
7:16 నిమిషాలకి మరల ఆక్టివేట్ అయినది 

About vasu

0 comments:

Post a Comment