How To Download YouTube Videos Without Any Apps


యూట్యూబ్  అనగానే  అందరికి కావలసిన వీడియోస్  చూస్తుంటారు . అలాగే చుసిన వీడియో నచ్చితే  డౌన్లోడ్ చేసుకోవాలనిపిస్తుంది . ఒకప్పుడు డౌన్లోడ్  చేసుకోవాలంటే చాలా  థర్డ్ పార్టీ  సాఫ్ట్వేర్  లు ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది .కానీ ఇపుడు చాల సులువుగా డౌన్లోడ్ అయిపోతున్నాయి . 

అయితే దేనికోసం ఎటువంటి సాఫ్ట్వేర్ లు ఇన్స్టాల్ చేయవలసిన అవసరం  లేదు . ఒక చిన్న టిప్ ని ఫాలో అయితే సరిపోతుంది .
మనం చేయవలసిందల్లా  బ్రౌసర్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ వెబ్సైట్  లోకి వెళ్ళవలసిన ఉంటుంది . తరువాత మనకు ఏ  వీడియో డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియో ని ప్లే చేయవలసి ఉంటుంది . ప్లే చేసిన తరువాత https://www.youtube.com ప్లేస్ లో ssyoutube.com ( https://www. ) వరకు డిలీట్ చేసి ss  ని ప్లేస్ చేయాలి . 

తరువాత ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు . తరువాత యూట్యూబ్ నుంచి వేరొక సైట్ లోకి వెళ్తుంది . అక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది . 




About vasu

0 comments:

Post a Comment