అతి తక్కువ కాలం లో ప్రపంచాన్ని
శాసిస్తున్న యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి . వాట్సాప్ ఈ యాప్ తెలియని వాళ్ళు ఉండరు . చిన్నవాళ్ళదగ్గరనుంచి పెద్దవాళ్లవరకు అందరు
వాడే ఒకేఒక్క యాప్ వాట్సాప్ . అయితే ఒక్క
వాట్సాప్ నే కాదు మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఎదురయ్యే సమస్య బ్లాకింగ్ . అయితే ఏ బ్లాక్ చేయడం , పనిపాట లేకుండా ఫోన్
చేసేవాళ్ల లేదా చితికి మాటికీ
మెసేజ్ చేసేవాళ్లు వాళ్ళ చాల
తలనొప్పి గురవుతాము . ఈ లిస్ట్ లో ఎక్కువ బాధపడే వాళ్లలో అమ్మాయిలే ఎఎక్కువగా
ఉన్నారు . వీళ్ళనుంచి తప్పించుకోవడానికి ఎవరైతే విసిగిస్తున్నారో వాళ్ళని బ్లాక్
చేయడం జరుగుతుంది .
అయితే ఇపుడు వాట్సాప్ లో కూడా బ్లాక్
ఆప్షన్ రావడం వలన , విసిగించే వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు . సాధారణం గా మొబైల్
లో నెంబర్ బ్లాక్ చేస్తే , చేసినవాళ్లు తప్ప ఇంకెవరు అన్ బ్లాక్ చేయలేరు . కానీ
వాట్సాప్ లో కూడా ఇలాగే చేసుకోవచ్చు , కానీ వాట్సాప్ లో మనల్ని బ్లాక్ చేస్తే , మనమే
వాళ్ళకి తెలియకుండా అన్ బ్లాక్ చేసుకోవచ్చు .
ఇవి కూడా చరవగలరు ..
అది ఎలాగో ఇపుడు చూద్దాం
..
ముందుగా మాల్ని ఎవరు బ్లాక్ చేసారో తెలుసుకోవాలి . అందుకు మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసారో లేదో తెలుసుకోవడానికి
వాళ్ళయొక్క ప్రొఫైల్ ని ఓపెన్ చేయాలి .
ఇపుడు వాళ్ళయొక్క స్టేటస్ , మీరు పంపిన మెసేజ్ ఒక టిక్ మార్క్ ఉన్నపుడు మరియు వాళ్ళయొక్క ప్రొఫైల్ ఫోటో మనకి కనపడితే
బ్లాక్ చేయనట్టు , అదీ కనపడలేదు అంటే బ్లాక్ చేసారని అర్ధం .
ఇపుడు అన్ బ్లాక్ ఎలా చేయాలంటే ,
ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి
, అందులో అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి . ఈక్కడ మీకు డిలీట్ అకౌంట్ అని ఆప్షన్
కనపడుతుంది దానిని ప్రెస్ చేయాలి , ఇపుడు మీరు రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్
అడుగుతుంది . మొబైల్ నెంబర్ లేచి డిలీట్ ప్రెస్
చేయగానే మీ యొక్క వాస్తప్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది .
ఇపుడు మీ యొక్క మొబైల్ ఫోన్ లో ని వాట్సాప్ ని అన్ ఇన్స్టాల్ చేయాలి
. తరువాత మొబైల్ కేచి డేటా ని డిలీట్ చేయాలి .
చివర గా మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి
.
ఇపుడు మరల వాట్సాప్ ని
ఇన్స్టాల్ చేయాలి , తరువాత మొబైల్ నెంబర్ , వెరిఫికేషన్ కోడ్ ని ఇవ్వాలి .
ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసిఉంటారూ వాళ్లకి తెలియకుండానే
మీరు వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో నుంచి తొలగించబడతారు.
ఇవి కూడా చదవగలరు..
0 comments:
Post a Comment