How To Identify Medicines Fake or Original



ఇటీవల కాలంలో మాయగాళ్లు ప్రతీదాన్నికల్తీచేసిపడేస్తున్నారు. నూనెలు, బియ్యం ఇలాఒక్కటేమిటి ప్రతీదీకల్తీనే. ఆఖరికి అనారోగ్యం తగ్గడానికి వేసుకునే మందులను కూడా కల్తీ చేసేస్తున్నారు. దీంతో వ్యాధులు తగ్గకపోగా మరిన్ని వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది. కాబట్టి మనం కొనే మందులు ఒరిజినల్వా లేక నకిలీవా తెలుసుకొని కొనుక్కోవాలి.


అది ఎలాగంటే……
  
మనం కొనుగోలు చేసే ప్రతీ టాబ్లెట్స్ మీద 9 అంకెల యూనిక్ఐడీ నంబర్ఉంటుంది.  9 అంకెల నెంబర్నిమొబైల్లో టైప్చేసి 9901099010 అనే నెంబర్కిమెసేజ్చేయాలి. కొద్ది సేపట్లోనే మన మొబైల్ కి

అదితయారయిన బ్యాచ్నంబరూ ఉంటాయి. అవి మన దగ్గరున్న మందులతో సరిపోలితే అది నకిలీ కాదు. ఒకవేళ ఆమెసేజ్లో వచ్చినవివరాలలో ఏఒక్కటి తేడాగా ఉన్నామనం నకిలీ మందునికొన్నామనిఅర్థం. అలా వారుపంపిన వివరాలతో గనక సరిపోలనట్టైతే తిరిగి అదేమెసేజ్నిరిప్లైగా పంపినట్టయితే. ఆవిషయం కంప్లైంట్గానమోదవుతుంది.

ఇది మీ బందువులకు స్నేహితులకు షేర్చేసి తెలియజేయండి ...!!!!

About vasu

0 comments:

Post a Comment