When Suffering From Acidity Causes Inflammation in The Stomach

 

కడుపులో మంట ఎసిడిటీతో బాధపడుతుంటే అందుకు గల కారణాలు

      ఎసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అందుకు గల కారణాలు తెలుసుకుందాం.


ఎసిడిటీకి కారణాలు :


1. సరిగా నిద్ర లేకపోవడం, తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం, సరియైన సమయానికి తినకపోవడం.

2. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.

3. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.

4. శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమవుతుంది.

About vasu

0 comments:

Post a Comment