The Benefits of Sleeping on The Left Side of The Back


వేస్ట్ ప్రొడక్ట్స్‌ను తొలగిస్తుంది: ఎడమవైపు నిద్రలో ఉన్నప్పుడు, చిన్న ప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి గ్రావిటి ద్వారా నెట్టడానికి సహాయపడుతుంది. ఇది పొట్టలోని వ్యర్థాలను చాలా మృదువుగా తొలగింపుకు సహాయపడుతుంది. 


హార్ట్ బర్న్ తగ్గిస్తుంది: ఎడమ వైపు నిద్రించడం వల్ల గురుత్వాకర్షణ సహాయంతో శరీరభాగాలన్నింటికి రక్తసరఫరా జరిగి, గుండె మీద పనిభారం తగ్గిస్తుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలను తగ్గించుకోవచ్చు. 

బ్యాక్ పెయిన్ నివారిస్తుంది:  బ్యాక్  పెయిన్బాధపడే వారు ఎడమవైపు పడుకోవడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక నుండి ఒత్తిడి తగ్గించి బ్యాక్ పెయిన్ నివారిస్తుంది.

About vasu

0 comments:

Post a Comment