శరీరంలో విటమిన్ D లోపం ఉన్న
వారిలో కాళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ మరియు తొడల నొప్పులుంటాయి. రోజూ
ఉదయం, సాయంత్రం ఎండలో ఉండటం మరియు విటమిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. శరీరంలో పొటాషియం
లోపించడం వల్ల కూడా కాళ్లనొప్పులుంటాయి. పొటాషియం నాడీవ్యవస్థకు, కండరాల బలోపేతానికి
అత్యంత అవసరమయినది. అలాగే డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు
ఎక్కువగా తీసుకోవాలి. బంగాళదుంప, అరటిపండ్లు, ప్లమ్స్, ప్రూనేజ్యూస్ మరియు టమోటో జ్యూస్
వంటివి తీసుకోవాలి.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment